Former minister and Kapu leader Mudragada Padmanabham wrote a letter to State Election Commissioner Nimmagadda Ramesh Kumar on Monday over Panchayat Elections.
#APPanchayatElections
#NimmagaddaRameshKumar
#MudragadaPadmanabham
#APLocalBodyElections
#APCMJagan
#panchayatpollsFirstnotification
#APpanchayatelections
#firstphasegrampanchayatelectionnotification
#APSECNimmagaddaRameshKumar
#AndhraPradeshHighCourt
#apHighCourt
#SEC
#NimmagaddaRameshKumar
#APGovt
#YSRCP
#TDP
#AndhraPradesh

ఏపీ పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఏపీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఆ లేఖలో తాజా పరిణామాలను ప్రస్తావించారు. ఉద్యోగంలో ఉండి రాజకీయాలు చేయడం మంచిది కాదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు హితవు పలికారు. ఇటువంటి పరిస్థితి భారతదేశంలోనే మొదటిసారి చూస్తున్నా అంటూ ఆయన వ్యవహారశైలిని విమర్శించారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయండి.. అవకాశం ఉంటే సలహాలు ఇవ్వాలని సూచించారు.